భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ 16 నెలల పదవీకాలంలో జనహితమే ధ్యేయంగా పలు కీలక తీర్పులు, ఉత్తర్వులు వెలువరించారు. ఐతే.. ఎన్ని తీర్పులు ఇచ్చినా.. పదవీ విరమణ తరువాత అందరికి గుర్తుండేవి కొన్ని మాత్రమే. మరి, సీజేఐగా ఎన్. వి. రమణ Key Momemnts ఏంటో ఇప్పుడు చూద్దాం